భాషా ప్రయుక్త రాష్ట్రం
బహుయాసల ఊసుల తోరం
ఇది ఎల్లలు ఎరుగని ఆదర్శం
అందరమొకటిగ కలిసుందాం ,అంతరాలను తరిమేద్దాం
అపోహలన్నీ తొలగిద్దాం ,అందరి సమ్మతితో ఉందాం.
సమ్మెలనన్ని విడచి ,సమభావనతో నడచి
తెలుగువారిగా మెలగాలి ,ఏనాడు జాతిని నిలపాలి !
తల్లీ !ఈ సద్భావననే మాకివ్వు
సహృదయత చాటే వరమివ్వు
సహృదయత చాటే వరమివ్వు ll భాషా ll
సహృదయత చాటే వరమివ్వు ll భాషా ll
ll అందరు ll
ప్రజలలొ ఐక్యతభావం ,కలిగించే మాటలె వేదం
విభజన భావం విడనాడి, ఏ రోజు వచ్చునో అది మనది
విభజన భావం విడనాడి, ఏ రోజు వచ్చునో అది మనది
తల్లీ ! ఈ ఆశయసాధన మాకివ్వు
ఆ లక్ష్యం చేరే వరమివ్వు ll భాషా ll
ll అందరు ll*********
No comments:
Post a Comment