ప్రసార మాధ్యమాల్లో అతి సున్నిత భావాలను కుదిస్తూ
వికృత సన్నివేశాల అతి సాగతీత ......ఎందుకో !
********
సమైక్యత ,సమైక్యత అంటూ కుగ్రామంలో సైతం
నాలుగు చోట్ల టెంట్లు వేస్తారు ......ఎందుకో !
********
కుటుంబ కలహాలకు వేదికగా
మీడియాను వాడతారు ..... ఎందుకో !
********
super
ReplyDeleteThank you very much harita.
Delete