Tricks and Tips

Saturday, November 23, 2013

ఆమె ...... ఎవరూ .... ?


గాజుల వారి ఆడపడచు ,
అందెల వారి అక్కయ్య ,
పగడాల వారి చెల్లెలు ,
గంధం వారి మేనకోడలు ,
ముత్యాల వారి మనుమరాలు ,
మువ్వల వారి మరదలు ,
 ఉంగరాల వారి కాబోయే కోడలు .

********

8 comments:

  1. బాగుంది కవిత

    ReplyDelete
  2. aa ammayiki chellelu undaa please chepparaaa .......

    ReplyDelete
    Replies
    1. ఆ అమ్మాయికి అమ్రేష్ పూరీ లాంటి అన్నయ్య ఉన్నాడు చెప్పమంటారా శీనూగారు ?

      Delete