Tricks and Tips

Monday, November 25, 2013

అమ్మాయికి సంబంధం కుదిరిందా ... ఎవరబ్బాయి ?

గుర్రం వారి మనుమడు ,
పిల్లి వారి పినతండ్రి ,
బర్రెల వారి బావమరిది ,
మేకా వారి మేనల్లుడు ,
గేదెల వారి అన్నయ్య ,
నక్కా వారి తమ్ముడు ,
కుక్కల వారి కొడుకు . 
 ******

4 comments:

  1. Replies
    1. మీ వాళ్ళేనా ...?
      మెచ్చుకున్నారు.

      Delete
  2. హహహ మొత్తానికి అబ్బాయి అదిరాడు శ్రీదేవిగారు ఆరాలు తీయడం లొనూ ఆరి తెరినవారే సుమీ మీరు ...

    ReplyDelete
    Replies
    1. తప్పదు జానీగారూ,ఆడపిల్లలవాళ్ళం కదా.....

      Delete