నరకుని వధతో లోకం అంతా
ఆనంద వందన చందనములతో
శ్రీకృష్ణ సత్యలకు హారతి పట్టి ,
స్వేచ్ఛా వాయువులనుభవిస్తూ,
ముంగిట రంగుల ముగ్గులు వేసి,
దీపాలెన్నో..... వరుసలో పెట్టి,
వేల కాంతులతో లోకం మెరవగా ,
అమావాస్యను అందరు మరువగ ,
హాయిగ జనులకు నిద్దుర పట్టే .
*******
బ్లాగ్మిత్రులందరికీ దీపావళి
No comments:
Post a Comment