తొలి తొలి చినుకు
తొలకరి చినుకు
టపటప కురిసే
జనులే మురిసే...
చల చల్లని చినుకు
చిరుజల్లుగ చినుకు
వరములా కురిసే
వనములే మురిసే...
మెల మెల్లగ చినుకు
మెరుపుల చినుకు
జడివానలా కురిసే
జగమే మురిసే...
( నూజివీడులో ఇంతకు మునుపే ఈ సీజనులో తొలిసారిగా వాన కురిసింది )
****
nice to feel
ReplyDeleteOh , thank you padmarpita garu .
DeleteMaaku bangalore lo daily varshame sridevi garu. Intakee elaa unnaaru?
ReplyDeleteYou are so lucky radhika enjoying rains.........
DeleteHere the climate is so hot everyday .
I am fine .
రాలాల్సిన చినుకు కోసం ఎదురుచూసి ఎదురుచూసి నిన్ననే కాసింత ఊరట
ReplyDeleteబాగుంది భావన. అభినందనలు శ్రీదేవీ! శుభసాయంత్రం!!
చంద్రగారు ఆ రోజు కురిసింది , అంతే మళ్ళీ ఇంతవరకు పత్తా లేదు ...............
Delete