మావ : ఏటే రంగీ ఆకాశంలోకి సూత్తన్నావ్.....
రంగి : ఆ సెందురుణ్ణి , సుక్కల్ని సూత్తన్నా మావా
మావ : నా కంటే బాగున్నాడేటే ఆ సెందురుడు.........
రంగి : ఏం సెప్పను మావా............
మావ : ఏదోటి సెప్పవే పిల్లా..............
మందు నీవు తాగకుంటే ,ఓ మావా
మచ్చలేని సెందురుడు నువ్వు ,ఓ మావా
ఏ....మచ్చలేని సెందురుడు నువ్వు ,ఓ మావా
ఆ సుక్కలన్ని నావైతే ,ఓ పిల్లా
మందు తాగనింక ఒట్టు ,ఓ పిల్లా
నే....మందు తాగనింక ఒట్టు ,ఓ పిల్లా
మారుమనువు అనకుంటే ,ఓ మావా
సీరామసెందురుడు నువ్వు ,ఓ మావా
నా....సీరామసెందురుడు నువ్వు ,ఓ మావా
మల్లీ కట్నం తీసుకురాయే ,ఓ పిల్లా
మారు మనువుతొ పనియేటి ,ఓ పిల్లా
నాకు....మారు మనువుతొ పనియేటి ,ఓ పిల్లా
అసత్తెం నీవు పలకకుంటే ,ఓ మావా
సత్తెహరిసెందురుడు నువ్వు ,ఓ మావా
నా....సత్తెహరిసెందురుడు నువ్వు ,ఓ మావా
అసత్తెమన్నది పలకకుంటే ,ఓ పిల్లా
సత్తెం విలువ మరసిపోతరే ,ఓ పిల్లా
ఆ....సత్తెం విలువ మరసిపోతరే ,ఓ పిల్లా
ఎడ్డెం అంటే తెడ్డేం అంటవ్ ,ఓ మావా
నీతో నేను ఏగలేను ,ఓ మావా
నిన్నొగ్గేసి పోతున్నాను ,ఓ మావా
సిలిపితనం తెలీకుండా ,ఓ పిల్లా
సిర్రుబుర్రులాడతవ్ ,ఓ పిల్లా
ఓ.....సిర్రుబుర్రులాడతవ్ ,ఓ పిల్లా
సీ.....పో....మావా
ఏటే....మల్లీ సెప్పవే పిల్లా
మచ్చలేని సెందురుడు నువ్వు ,ఓ మావా
నా సక్కనీ సుక్క నువ్వు ,ఓ పిల్లా
నా సెందురుడు నువ్వేలే ,ఓ మావా
నా సుక్కవు నువ్వేలే ,ఓ పిల్లా
******
రంగి : ఏం సెప్పను మావా............
మావ : ఏదోటి సెప్పవే పిల్లా..............
మందు నీవు తాగకుంటే ,ఓ మావా
మచ్చలేని సెందురుడు నువ్వు ,ఓ మావా
ఏ....మచ్చలేని సెందురుడు నువ్వు ,ఓ మావా
ఆ సుక్కలన్ని నావైతే ,ఓ పిల్లా
మందు తాగనింక ఒట్టు ,ఓ పిల్లా
నే....మందు తాగనింక ఒట్టు ,ఓ పిల్లా
మారుమనువు అనకుంటే ,ఓ మావా
సీరామసెందురుడు నువ్వు ,ఓ మావా
నా....సీరామసెందురుడు నువ్వు ,ఓ మావా
మల్లీ కట్నం తీసుకురాయే ,ఓ పిల్లా
మారు మనువుతొ పనియేటి ,ఓ పిల్లా
నాకు....మారు మనువుతొ పనియేటి ,ఓ పిల్లా
అసత్తెం నీవు పలకకుంటే ,ఓ మావా
సత్తెహరిసెందురుడు నువ్వు ,ఓ మావా
నా....సత్తెహరిసెందురుడు నువ్వు ,ఓ మావా
అసత్తెమన్నది పలకకుంటే ,ఓ పిల్లా
సత్తెం విలువ మరసిపోతరే ,ఓ పిల్లా
ఆ....సత్తెం విలువ మరసిపోతరే ,ఓ పిల్లా
ఎడ్డెం అంటే తెడ్డేం అంటవ్ ,ఓ మావా
నీతో నేను ఏగలేను ,ఓ మావా
నిన్నొగ్గేసి పోతున్నాను ,ఓ మావా
సిలిపితనం తెలీకుండా ,ఓ పిల్లా
సిర్రుబుర్రులాడతవ్ ,ఓ పిల్లా
ఓ.....సిర్రుబుర్రులాడతవ్ ,ఓ పిల్లా
సీ.....పో....మావా
ఏటే....మల్లీ సెప్పవే పిల్లా
మచ్చలేని సెందురుడు నువ్వు ,ఓ మావా
నా సక్కనీ సుక్క నువ్వు ,ఓ పిల్లా
నా సెందురుడు నువ్వేలే ,ఓ మావా
నా సుక్కవు నువ్వేలే ,ఓ పిల్లా
******
No comments:
Post a Comment