పార్టీ టిక్కెట్ దొరకగానే ,
వాగ్ధానాలు చేసేవాళ్ళు...
ఓటరన్నను వే(వెం)టాడుతూ ,
వరాల వర్షం కురిపించేవాళ్ళు...
ఎన్నికల్లో గెలుపు కొరకు ,
నోట్లు , సారా పంచేవాళ్ళు...
అధికారం దక్కగానే ,
కుంభకోణం చేసేవాళ్ళు...
ప్రజాసేవ పేరుతో ,
వేల కోట్లు దోచేవాళ్ళు...
పదవి మీద కాంక్షతో ,
నైతికతను మరచినోళ్ళు...
రాజకీయ లబ్ధి కోసం ,
పార్టీలు మార్చేవాళ్ళు...
ఎవరికివారే తమను తాము ,
ఉత్తమోత్తములమంటు గురివింద చందాన...
రామరాజ్యం తెస్తారంట ,
హవ్వ ! రామరాజ్యమంటే తెలుసా వీరికి...?
(నానమ్మా ! మరప్పుడు హనుమంతుడు కూడా వస్తాడా మరి...?)
హనుమంతుడు గద తీసి ,
మోదడం మొదలెడితే...
గ్రాఫిక్స్ తో పనిలేదు ,
గాలిలోకి ఎగురుతారు.....
వాగ్ధానాలు చేసేవాళ్ళు...
ఓటరన్నను వే(వెం)టాడుతూ ,
వరాల వర్షం కురిపించేవాళ్ళు...
ఎన్నికల్లో గెలుపు కొరకు ,
నోట్లు , సారా పంచేవాళ్ళు...
అధికారం దక్కగానే ,
కుంభకోణం చేసేవాళ్ళు...
ప్రజాసేవ పేరుతో ,
వేల కోట్లు దోచేవాళ్ళు...
పదవి మీద కాంక్షతో ,
నైతికతను మరచినోళ్ళు...
రాజకీయ లబ్ధి కోసం ,
పార్టీలు మార్చేవాళ్ళు...
ఎవరికివారే తమను తాము ,
ఉత్తమోత్తములమంటు గురివింద చందాన...
రామరాజ్యం తెస్తారంట ,
హవ్వ ! రామరాజ్యమంటే తెలుసా వీరికి...?
(నానమ్మా ! మరప్పుడు హనుమంతుడు కూడా వస్తాడా మరి...?)
హనుమంతుడు గద తీసి ,
మోదడం మొదలెడితే...
గ్రాఫిక్స్ తో పనిలేదు ,
గాలిలోకి ఎగురుతారు.....
****
హనుమంతుడు గదతో ........ఊహిస్తేనే భలే మజాగా ఉంది.
ReplyDeleteనేను ఆల్రెడీ ఊహించుకుని ఎంజాయ్ చేసేసాను.....అహ్హహ్హ
Deleteహనుమంతుని అవసరం లేదు ఓటు సరిగా ఉపయోగిస్తే వారే ఎగిరిపోతారు.
ReplyDeleteబాగుంది దేవీ..
నిజమే మీరజ్ ,ఓటరు ఒక్కసారి మత్తు వీడి కళ్ళు తెరిస్తే.వాళ్ళ రాజకీయ జీవితం భస్మం అయిపోదూ.
Deleteఓటరన్నను వే(వెం)టాడుతూ ,
ReplyDeleteవరాల వర్షం కురిపించేవాళ్ళు...
అలాంటివాళ్ళతో చాలా జాగ్రత్తగా ఉండాలి.
రాముడు పురుషోత్తముడని రాండెప్పుడూ చెప్పలేదు. రావణులందరూ నేడు నేనే రాముడినని .... ఓటు కోసం చెబుతున్నట్లు
చక్కని భావన
అభినందనలు శ్రీదేవీ!
ఎవరిని వారే పొగుడుకోవలసిన స్థాయికి దిగజారిపోయారు..........
Deleteచంద్రగారు ధన్యవాదములు.
Yes.. Sridevi Ji
ReplyDeleteIt is reality what you have placed in your kavitha.
Let us see whether we can see any good change.
Hope so.
Abhinandanalu meeku
@ Sripada
O.K sir , we should be positive always. Thank you.
Delete