Tricks and Tips

Saturday, June 21, 2014

నా తరమా సఖీ !

 సఖీ !
ఆ అదిరే చిరు
అరుణాధరాలపైని
మృదు మధుర
చిరుదరహాసాల
సుధా ధారలను
తులాభారం సేయగ
నా తరమా సఖీ !

***

8 comments:

  1. మంచి కవిత, భావుకత బాగుంది.

    ReplyDelete
    Replies
    1. ధన్యవాదములు మీరజ్.......

      Delete
  2. తలిరుటాకు లా అదిరే ఆ అదర సుధా మధు ధారల మూల్యం తులాభారం .... సాధ్యమా!?
    అభినందనలు శ్రీదేవీ! శుభోదయం!!

    ReplyDelete
    Replies
    1. ధన్యవాదములు చంద్రగారు.

      Delete

  3. ఎన్నటికీ కుదరనే కుదరదండీ !!

    జిలేబి

    ReplyDelete
    Replies
    1. జిలేబీగారు ధన్యవాదములు .

      Delete
  4. వాహ్వా!... ఏమి రాశారు ..

    ReplyDelete
    Replies
    1. pratapreddy sareddy garu welcome to my blog and thanks for your compliments .

      Delete