Tricks and Tips

Sunday, February 23, 2014

తేనె చినుకులు......


ఉత్తమ సంస్కారం  నమస్కారం ,
విశ్వాసమే  విజయ రహస్యం ,
 
స్పష్టతే  సమర్ధత ,
కల్మష మెరుగని
ప్రేమే ఇగిరిపోని గంధం ,
 
సోదర ప్రేమే సంఘ శక్తి ,
అశాశ్వతమే శాశ్వత సత్యం .
 

******

4 comments:

  1. మానవీయ విలువలకు
    మాననీయ కొలమానాలు
    చక్కగా చెప్పారు
    శ్రీదేవి గారూ.... 

    ReplyDelete
    Replies
    1. ఏదో నేను చదివి నాకు నచ్చిన తేనెచినుకుల వంటివాటిని మీ ముందుంచాను.ధన్యవాదములు జానీగారు మీ అభినందనకు.

      Delete
  2. అశాశ్వతమే శాశ్వత సత్యం.
    చక్కని భావన
    అభినందనలు శ్రీదేవీ!

    ReplyDelete
    Replies
    1. అన్నీ,వాటితో పాటు తాము శాశ్వతమనుకుని
      ఆస్తి కోసం పసిపిల్లలను నిర్ధాక్షిణ్యంగా హత్య
      చేసేస్తున్నారుగా చంద్రగారు....అటువంటి వారికి
      అశాశ్వతమనేదే శాశ్వతమని చెప్పాలనిపించే ఇలా....

      Delete