Tricks and Tips

Saturday, March 15, 2014

వయ్యారి వసంతం...


తల్లి ఒడిలో చేరిన శిశిరం 
గలగలలాడుతూ ఆహ్వానించగ ,
సుతి మెత్తగా రాదా ,వయ్యారి వసంతం... 

*******

10 comments:

  1. అందమైన దారి,వంసంతాల పూదారి,చక్కగా ఉంది.

    ReplyDelete
    Replies
    1. వసంతం ఎప్పుడూ అందంగానే ఉంటుంది కదా...మీరజ్.

      Delete
  2. శీశిరం లో రాలిన ఆకుల చిరుగాలి కదలికల సవ్వడుల గలగలలు .... చాలా బాగున్నాయి శ్రీదేవీ!

    ReplyDelete
    Replies
    1. శిశిరం గలగలలు మెత్తని చివుళ్ళకు స్వాగతమివ్వడం నిజంగా అందమైన ఆహ్వానం.చంద్రగారు ధన్యవాదములు మీ అభినందనకు.

      Delete
  3. ప్రకృతి మనిషికి బోధించే జీవితపాఠం శిశిర వసంతం

    ReplyDelete
    Replies
    1. అందుకే హరితా కష్టాలకు కుంగిపోకూడదు,సుఖాలకు పొంగిపోకూడదు.

      Delete