Tricks and Tips

Monday, March 10, 2014

మంచు కురిసే వేళలో .......

మంచు ముద్దలకు 
పరిమళ మద్దినట్లు లేవూ 
ఆ అరవిరిసిన మల్లెమొగ్గలు 

****

 నడిరేయిలోన తారలు వచ్చి 
మా తావిపై సేదతీరాయా 
విరజాజుల రూపంలో 

*******

6 comments:

  1. ఇదిమల్లెల వేళయనీ....,ముందే...:-))

    ReplyDelete
    Replies
    1. ముందే ఏమిటి మీరజ్, మా మల్లెతీగ నెలరోజుల నుండి పూస్తుంటేను....
      మా జాజి పూలు విరబూస్తుంటేను....మీ స్పందనలకు ధన్యవాదములు.

      Delete
  2. మనసున మల్లెల మాలలూగెనే

    మంచు కురిసే వేళలో
    మల్లి విరిసేదెందుకో

    మల్లియలారా మాలికలారా
    మౌనముగా ఉన్నారా

    మల్లి విరిసింది పరిమళపు జల్లు కురిసిం ది

    సిరిమల్లె పూవా సిరిమల్లె పూవా
    చిన్నారి చిలకమ్మా

    సిరిమల్లె నీవే విరిజల్లు కావే

    మళ్ళి మళ్ళి ఇది రాని రోజు
    మల్లి జాజి అల్లుకున్న రోజు

    మరుమల్లెలు ఘుమ ఘుమలాడే
    మా మంచి వేళా
    ఇంత లేవూ గాని
    మీ మల్లెలిన్ని భావాలకూ
    గేయాలకూ ప్రేరితాలయ్యాయి శ్రీదేవి గారు

    పల్లె పడుచు మల్లె పరుపు
    పరుచుకున్నట్లున్నది..

    ReplyDelete
    Replies
    1. అమ్మో!మొత్తానికి నాటినుండి నేటి వరకు ఉన్న మల్లెల గీతాలను మాలలల్లినందుకు ధన్యవాదములు జానిగారు.

      Delete
  3. మంచు ముద్దలకు
    పరిమళ మద్దినట్లున్నాయి
    ఆ అరవిరిసిన మల్లెలు

    ఎంత అందమైన భావనో
    బాగుంది
    అభినందనలు శ్రీదేవీ! సుప్రభాతం!!

    ReplyDelete
    Replies
    1. ప్రకృతిలోకి మనం తొంగి చూస్తే అన్నీ అందమైన భావనలే కదా, ధన్యవాదములు చంద్రగారు.

      Delete