Tricks and Tips

Saturday, March 22, 2014

భగత్ సింగ్ కు నివాళులర్పిస్తూ.....

 (చిన్నపిల్లల కోసం రాసినది, ముఖ్యంగా "భ"అక్షరం గుర్తించడానికి రాసినది )
 
భలే భలే బొమ్మ ఇది
భగత్ సింగ్ బొమ్మ ఇది
భయం లేని వీరుడు

భరతమాత ముద్దు బిడ్డ
భక్తి తోడ పూజించు
భరతభూమిని ప్రేమించు

 
 (భగత్ సింగ్ కు నివాళులర్పిస్తూ......)
 
*****

2 comments:

  1. చిన్నపిల్లలకు దేశభక్తితో కూడిన గేయం చాలా బాగుంది.

    ReplyDelete
    Replies
    1. మీ స్పందనకు ధన్యవాదములు.

      Delete