Tricks and Tips

Wednesday, March 12, 2014

"అమ్మ"


నేలపై చిందిన అమృతపు చుక్కలు
"అమ్మ" భావనకు
అక్షయ రూపమేమో......

*******

 

8 comments:

  1. అమ్మ అంటేనే అమృత స్వరూపం
    చాలా బావుంది శ్రీదేవి గారు
    అచ్చం అమ్మలా

    ReplyDelete
    Replies
    1. అమ్మలా,అన్నతర్వాత ఇక మాటలు రావు...చాలవు,జానీగారు ధన్యవాదములు.

      Delete
  2. ఎంత కమ్మని భావమో కదా అమ్మంటే..

    ReplyDelete
    Replies
    1. నిజంగా మీరజ్...దానిని మించినది లేదు.

      Delete
  3. ఎంత ఇబ్బందికరమైన పరిస్థితి లోనైనా బిడ్డకు సౌకర్యాన్ని సౌఖ్యాన్ని ఇవ్వాలన్న అమ్మ తపనకు పాదాభివందనం చేయడం తప్ప ఏమి చేయగలం

    ReplyDelete
    Replies
    1. పాదాభివందనం చేయాలనే ఆలోచన రావడం...దాన్ని ఆచరించడం ... తల్లి పట్ల ఉన్న గౌరవానికి నిదర్శనాలు హరిత .ఏ తల్లికైనా చేయడం మన విశాలహృదయానికి నిదర్శనం.

      Delete
  4. ప్రతి స్వేదామృతపు చుక్కలోనూ అమ్మ అనే భావనే
    అభినందనలు శ్రీదేవీ!

    ReplyDelete
    Replies
    1. అవును చంద్రగారు!తల్లి తన ప్రతి స్వేద బిందువును బిడ్డ ప్రాణాల కోసం అమృతపు బిందువులా మారుస్తుంది.

      Delete