Tricks and Tips

Saturday, March 22, 2014

చూసే కళ్ళకు మనసుంటే................

చూసే కళ్ళకు మనసుంటే ,
ప్రతి విషయంలోనూ హృదయం కనిపించదా.....

సునిశిత మనసు స్పందించదా ,
అనంతసాగర భావాలను అందించదా........

నిరంతరం అలల రూపంలో ,
నిర్మలమైన నీ మనసును చేరగా........

నిశ్చలమైన సంకల్పంతో ,
నీ వైపే తన పయనం సాగించదా.......

***********

6 comments:

  1. దేవీ, అందమైన ప్రేమ భావన,
    చక్కటి భావ ప్రకటన,
    బాగుంది.

    ReplyDelete
    Replies
    1. మీరజ్ మీ అభినందనలకు ధన్యవాదములు.

      Delete
  2. అవును కొండచరియ విరిగి బెజ్జం పడిందనుకుంటే మాత్రం చేసేదేముంది.....నిజమే చూసే కళ్ళకు మనసుంటే ప్రతిదీ అందంగానే ఉంటుంది.చాలా బాగుంది.

    ReplyDelete
    Replies
    1. మీ స్పందనకు ధన్యవాదములు.

      Delete
  3. చూసే కళ్ళకు మనసుంటే .... హృదయమూ కనిపిస్తుంది. మనసూ స్పందిస్తుంది .... నిశ్చల సంకల్పంతో మనోగతం నీ వైపే తన పయనం సాగిస్తుంది

    చాలా బాగుంది మది తపన
    అభినందనలు శ్రీదేవీ!

    ReplyDelete
    Replies
    1. చంద్రగారు మీ అభినందన అలలు నా వైపు పయనించాయి, ధన్యవాదములు.

      Delete