హీరోవచ్చి పార్టీ పెట్టే ఢాం...ఢాం...ఢాం...
అందరికెన్నో ఆశలు పెట్టే ఢాం...ఢాం...ఢాం...
ఆవేశంతోన స్పీచ్ లిచ్చే ఢాం...ఢాం...ఢాం...
పార్టీ జెండా ఊపి చూపే ఢాం...ఢాం...ఢాం...
ఎన్నికల గుర్తు ఎత్తి చూపే ఢాం...ఢాం...ఢాం...
ఎన్నికల్లో గెలిచి చూపే ఢాం...ఢాం...ఢాం...
వేలెత్తి చూపిన పార్టీలోనే ఢాం...ఢాం...ఢాం...
విలీనం చేసి చూపినాడే ఢాం...ఢాం...ఢాం...
ఆ పార్టీ తప్పులన్ని ఒప్పులయ్యే ఢాం...ఢాం...ఢాం...
ఆవేశమంతా ఆవిరయ్యే ఢాం...ఢాం...ఢాం...
ఎన్నిక గుర్తు ఎత్తివేసే ఢాం...ఢాం...ఢాం...
పార్టీ జెండా ఊపిరి పోయే ఢాం...ఢాం...ఢాం...
విలీనమెంతో ఈజీ చేసే ఢాం...ఢాం...ఢాం...
నాలుగు స్తంభాలాట ఆడే ఢాం...ఢాం...ఢాం...
పదవి నాకు ముఖ్యం కాదని ఢాం...ఢాం...ఢాం...
ప్రజలే తనకు అండదండని ఢాం...ఢాం...ఢాం...
పదవి మాత్రం వదలడాయే ఢాం...ఢాం...ఢాం...
మళ్ళీ ఎన్నికలొచ్చేశాయి ఢాం...ఢాం...ఢాం...
తమ్ముడు కొత్త పార్టీ అంటే ఢాం...ఢాం...ఢాం...
చక్రం బాగా తిప్పేస్తాడంటూ ఢాం...ఢాం...ఢాం...
పిచ్చి జనం ఎగురుతుంటే ఢాం...ఢాం...ఢాం...
అన్నీ నేను చూస్తూ ఉన్నా ఢాం...ఢాం...ఢాం...
కొత్తొక వింతే ఎప్పుడు కదా ఢాం...ఢాం...ఢాం...
చరిత్ర పునరావృతమే కదా ఢాం...ఢాం...ఢాం...
ఇంతకు మించి ఏమైన ఉంటే ఢాం...ఢాం...ఢాం...
ఎన్నికలయ్యాక కలుసుకుందాం ఢాం...ఢాం...ఢాం...
తప్పులు నావి ఏమైనుంటే ఢాం...ఢాం...ఢాం...
తప్పక నేను ఒప్పేసుకుంటా ఢాం...ఢాం...ఢాం...
నా మాట ఎపుడూ తప్పు కాదు ఢాం...ఢాం...ఢాం...
నాకా బాధ రాదు తెలుసూ ఢాం...ఢాం...ఢాం...
**************

మీమాటెపుడు నిజమేనండీ టాం టాం టాం
ReplyDeleteఏమిటో దానికి కూడా తెలిసిపోయింది...మరి మనుష్యులకెప్పుడు......?శర్మగారు మీ స్పందనలకు ధన్యవాదములు.
Deleteఒట్టులు వాగ్దానాలు ఎన్నో కలల ఎన్నికలల వేళ .... పాపమంతా ఆ కుర్చీలది పదవులదే .... అందరూ మహానుభావులు, దేశోద్దారకులే
ReplyDeleteతమ్ముడు కొత్త పార్టీ అంటే ఢాం...ఢాం...ఢాం...
చక్రం బాగా తిప్పేస్తాడంటూ ఢాం...ఢాం...ఢాం...
పిచ్చి జనం ఎగురుతుంటే ఢాం...ఢాం...ఢాం...
అన్నీ నేను చూస్తూ ఉన్నా ఢాం...ఢాం...ఢాం...
కొత్తొక వింతే ఎప్పుడు కదా ఢాం...ఢాం...ఢాం...
చరిత్ర పునరావృతమే కదా ఢాం...ఢాం...ఢాం...
బాగున్నయి నీ పోస్టింగ్ ప్రేలుడ్లు శ్రీదేవీ!
ఏం చేస్తాం చంద్రగారు,ప్రజలంతా ఇలా అజ్ఞానంలో కొట్టుకుపోతోంటే .....వాళ్ళు నవ్వుకుంటూ మోసం చేస్తూనే ఉంటారు,అమాయకత్వాన్ని కుటుంబ రాజకీయాలు వాడుకుంటూనే ఉన్నాయి,ప్రజస్వామ్యంలా లేదు...రాచరిక ప్రభుత్వాల్లా ఉన్నాయి.
DeleteBavundhi
ReplyDeleteThank you Gayatri.
Deleteఇప్పుడు పార్టీలు కూడా, సినిమాల్లా వారానికి ఒకటి రిలీజు అవుతున్నాయి. మీ పొస్ట్ బావుంది.
ReplyDeleteశ్రీ గారు నా బ్లాగుకు స్వాగతమండి,అవును మీరన్నది నిజమే,ఎంత త్వరగా రిలీజ్ అవుతున్నాయో,అంతే త్వరగా ఫెయిలవుతున్నాయి....
Delete