ప్రతి చిరుగూ....(పగులు) అన్నదాత కన్నీటితో తడుస్తుంది.దేశమాతకి చిరుగు చీరకట్టినట్లుంది
అన్నదాత కన్నీటితోనన్న తడుస్తుందనే ఆశలేదు మీరజ్,అన్నదాత కంటిలో నీరు కూడా ఎండిపోయిందిగా.
మనసు కరిగి జారే అశ్రుబిందువులు కండ కరిగి జారే స్వేదబిందువులు ఒక్కసారి ఆ నేలను తాకితే చాలు తిరిగి పచ్చని చీరతో ముత్తైదువ కాదు నా నేల తల్లి
అశ్రుబిందువులు,స్వేదబిందువులు కాలుష్యానికి ఎప్పుడో ఆవిరైపోయాయి హరిత.
ఆ గళ్ళ చీర భూదేవి ఆకళ్ళ చీర ఆకటి నెగళ్ళ చీర వళ్ళంతా కళ్ళు చేస్కుని ఫెళ్లుమని పగుళ్ళు చీల్చుకుని బీళ్ళు తెరుచున్న బీడు చీర
చాలా బాగా వ్యక్తం చేశారు జానీగారు బీడునేల గూర్చి,ధన్యవాదములు.
అస్పృశ్యత అవినీతి కుల మత స్వార్ధ రాజకీయ విద్రోహకాలు పెరిగి ఎండిపోయి శాంతి మమతానురాగాలు కరువై పగిలిన భూమాత గుండెలవి .... శ్రీదేవీ!
వైషమ్యాలు అంతకంతకు పెరిగిపోతుంటే ఆవేదనతో తనలోని నీరంతా ఆవిరైపోగా భూదేవి నిలిచిందిలా.....చంద్రగారు మీ అభినందనలకు ధన్యవాదములు.
ప్రతి చిరుగూ....(పగులు) అన్నదాత కన్నీటితో తడుస్తుంది.
ReplyDeleteదేశమాతకి చిరుగు చీరకట్టినట్లుంది
అన్నదాత కన్నీటితోనన్న తడుస్తుందనే ఆశలేదు మీరజ్,అన్నదాత కంటిలో నీరు కూడా ఎండిపోయిందిగా.
Deleteమనసు కరిగి జారే అశ్రుబిందువులు కండ కరిగి జారే స్వేదబిందువులు ఒక్కసారి ఆ నేలను తాకితే చాలు తిరిగి పచ్చని చీరతో ముత్తైదువ కాదు నా నేల తల్లి
ReplyDeleteఅశ్రుబిందువులు,స్వేదబిందువులు కాలుష్యానికి ఎప్పుడో ఆవిరైపోయాయి హరిత.
Deleteఆ గళ్ళ చీర
ReplyDeleteభూదేవి ఆకళ్ళ చీర
ఆకటి నెగళ్ళ చీర
వళ్ళంతా కళ్ళు చేస్కుని
ఫెళ్లుమని పగుళ్ళు చీల్చుకుని
బీళ్ళు తెరుచున్న బీడు చీర
చాలా బాగా వ్యక్తం చేశారు జానీగారు బీడునేల గూర్చి,ధన్యవాదములు.
Deleteఅస్పృశ్యత అవినీతి కుల మత స్వార్ధ రాజకీయ విద్రోహకాలు పెరిగి ఎండిపోయి శాంతి మమతానురాగాలు కరువై పగిలిన భూమాత గుండెలవి .... శ్రీదేవీ!
ReplyDeleteవైషమ్యాలు అంతకంతకు పెరిగిపోతుంటే ఆవేదనతో తనలోని నీరంతా ఆవిరైపోగా భూదేవి నిలిచిందిలా.....చంద్రగారు మీ అభినందనలకు ధన్యవాదములు.
Delete