Tricks and Tips

Wednesday, March 19, 2014

ఆశల తీవెలు....

 
ఆకాశంలో చుక్కలు తెచ్చి 
ఆశల తీవెలు అలవోకగ అల్లి 
తలవాకిటను ఉంచిరా ,ఆ తరుణీమణులు ...

**********

10 comments:

  1. Replies
    1. ఒక్కో చుక్కా ఆకసం నుండి
      చేతుల్లో చిక్కించుకుని
      భూదేవి ఫలకమ్మీద
      చక్కని చేతులతో ముత్యాల్లా పేరుస్తుంటే
      నేల తల్లి అంబరపు శోభతో
      సంబర పడుతున్నట్లుంది శ్రీదేవిగారు

      Delete
    2. జానీగారు,మీ కవితా పూర్వకమైన అభినందనకు చాలా సంతోషం.

      Delete
  2. దేవీ, అక్షరాల పొదుపులో రంగవల్లి అమరింది.
    తరుణీమణుల తలపూ పండింది.

    ReplyDelete
    Replies
    1. మీరజ్ మీ అభినందన అలంకారంతో మరింత శోభించింది.

      Delete
  3. Muggu bavundhi me chinnari chitti kavitha inka bhavundhi.

    ReplyDelete