Tricks and Tips

Tuesday, March 11, 2014

హరివిల్లయిందా ... ?


సీతమ్మవారు ఆరకట్టిన 
నార చీర గాలికెగిరి 
ఆ ఆకాశంలో హరివిల్లయిందా ... 

******


(మా అమ్మ )
హనుమ స్వేద సింధూరమే 
 తరుణీమణుల
 నుదుటన  చిందెనా ..... 

*******

4 comments:

  1. సీతమ్మవారు ఆరకట్టిన నార చీర
    గాలికెగిరి .... ఆ ఆకాశంలో హరివిల్లయిందా .... అన్నట్లు

    చాలా బాగుంది భావన
    అభినందనలు శ్రీదేవీ! శుభోదయం!!

    ReplyDelete
  2. మీ ప్రోత్సాహకరమైన అభినందనకు ధన్యవాదములు చంద్రగారు.

    ReplyDelete
  3. మీ తెలుగుదనం ఆకాశ గుమ్మానికీ,ముత్తైదువ మోముకీ, అందాన్నిచ్చింది.

    ReplyDelete
    Replies
    1. మీ స్పందన నాకు ఆనందాన్నిస్తుంది, మీరజ్ ధన్యవాదములు.

      Delete