Tricks and Tips

Sunday, March 16, 2014

ఆదర్శం కాదా......

స్థిర నిర్ణయానికి ,
దృఢ నిశ్చయానికి 
ఆదర్శం కాదా ,ఆ చిన్ని విత్తనం . 

*******


4 comments:

  1. విత్తనపు స్థిరత్వానికి
    ఆధారం ఇవ్వడానికి నేల మాత్రం
    తప్పక ఉండాలి శ్రీదేవి గారు ..
    ఆదర్శానికి కూడా ఆదరణ ఉన్నపుడే
    అది స్థిరత్వమూ పొందుతుంది
    చాలా బావుంది

    ReplyDelete
    Replies
    1. నేల ఉన్నప్పుడే సాధ్యమన్నది నిజం జానీగారు.

      Delete
  2. నిజమే తల్లి ఉంటేనే బిడ్డ జననం, చక్కటి సందేశం.

    ReplyDelete
    Replies
    1. మీ అభిప్రాయంతో ఏకీభవిస్తున్నా మీరజ్.

      Delete