స్వామి వివేకానంద జయంతి ఉత్సవాల సందర్భంగా ....
వివేకానందుడంత గొప్పవాళ్ళమా ? ఆయనంత గొప్పవారం కాలేము ,అనుకుంటూ .....కాలాన్ని తోసుకుంటూ పోతున్నాము . అలా కాకుండా ఆయన చేసిన పనులు కొన్ని మనమూ చేయాలి , ఆయన మార్గాన్ని అనుసరించాలి , మనం మన తరవాతి తరాలకు జీవకళతో నిండిన ఇటువంటి వారి జీవితాశయాలను అందించగలగాలి . పిల్లలకు ఆరోగ్యకరమైన మానసిక వికాసానికి దోహదం చేసే అలవాట్లు అందించగలగాలి . మనతోనే ఈ మార్పు మొదలవ్వాలి అనే దృక్పథంతో ముందుకు కదలాలి .యువత ముఖ్యంగా ఆరోగ్యకరమైన
ఆలోచనలతో సమాజశ్రేయస్సుకై కృషి చేయాలి . మన జాతి గౌరవం పెంపొందించాలి . ఇది ఏ ఒక్కరిదో కాదు...సమాజంలోని ప్రతి ఒక్కరి బాధ్యత .

*************
ఒకరితో పోల్చుకుంటూ వాళ్ళలా గొప్పవాళ్ళం అయిపోవాలనుకుంటే ఏదీ అవలేము.
ReplyDeleteప్రతి ఒక్కరికీ ఆలోచనా శక్తీ ఉంటుంది.
తన గురించీ తనవల్ల తనవాల్లకీ సమాజానికీ ఉపయోగపడే ఎన్నో పనులు చేయగల అవకాశమూ ఉంటుంది.
ముందు తమను తాము తెలుసు కుంటే చాలు. అరొగ్యకరపు ఆలోచనలు సకాలంలో వాటిని అమలుపరిస్తే చాలు.
ముఖ్యంగా తమ పిల్లలకి మంచి మార్గాదర్శకాల్ని అందిస్తే అదే సమాజానికి మంచి చేసినట్లు అవుతుంది.
వివేకానందుడు చేసింది కూడా ఇదే.
మీ అభిప్రాయంతో ఏకీభవిస్తున్నాను జానిగారు . అబినందనలకు ధన్యవాదములు .
Deleteమంచి పోస్ట్....apt ga undi
ReplyDeleteపద్మార్పిత మీ అభినందనలకు ధన్యవాదములు .
Deleteమనతోనే ఈ మార్పు మొదలవ్వాలి అనే దృక్పథంతో ముందుకు కదలాలి. ఇది ఏ ఒక్కరిదో కాదు .... సమాజంలోని ప్రతి ఒక్కరి బాధ్యత .... మదరూ బాధ్యత గా భావిస్తేనే
ReplyDeleteస్వామి వివేకానంద జయంతి ఉత్సవాల సందర్భంగా .... ఆచరాణాత్మక భావన మార్పు వైపు పోస్ట్ ను సందించిన నీకు శుభాకాంక్షాలు శ్రీదేవి! నీ మనొభిలాషలన్నీ ఈ సంక్రాంతి పర్వదిన సందర్భంగా నెరవేరాలని ఆకాంక్షిస్తూ శుభాకాంక్షలు!
చంద్రగారు మీ అభినందనలకు చాలా సంతోషంగా ఉంది , ధన్యవాదములు . సమాజంలోని ప్రతి ఒక్కరూ తుమ్మెదల్లా ఎదుటి వారిలోని మంచిని ఏరుకుంటూ పోయే రోజు వస్తే సమాజం బాగుపడి పోతుంది .
Delete