కాలుష్యానికి దూరంగా ,
నగరపు రొదలను వదిలాను ,
కాలానికి నే ఎదురీదాను .
కొండలు , కోనలు వెదికాను ,
వాగులు , వంకలు చూశాను ,
చెట్టూ , చేమా దాటాను .
ఎట్టకేలకు కనుగొన్నాను ,
నా కలల సామ్రాజ్యమైన ఆ స్థానాన్ని .
మరింకేల ఆలస్యం నాకై వెలసిన
ఆ స్థానాన్నే నా ఆస్థానంగా
సుందరంగా మలచాను .
చూడాలని ఉందా ?
ఇదిగో .......
ఇదిగో .......
ఆ పచ్చని చెట్ల నడుమన ఉన్న
ReplyDeleteపొదరిల్లె నా స్థావరం . ......ప్లీజ్ నా చెల్లివి కదా బంగారు తల్లివి కదా సిటీ లైఫ్ తో విసిగిపోయాను , మీ కుటీరమ్లో నాకూ కొంత స్థానమివ్వండి.
చక్కని ఆహ్లాదమైన రచన, మనస్సుకు హాయిగా ఉంది చదువుతుంటే...
ఖచ్చితంగా మనం ఇద్దరం , కాగితాలు ,పెన్నులు , ఒక లాప్టాప్ . అంతే సరేనా మీరజ్ .
Deleteపట్టణ వాసానికి దూరం గా కలల ఆస్థానం .... సుందరంగా మలచుకున్నను నా సామ్రాజ్యాన్ని.
ReplyDeleteచూడాలని ఉందా ? అదిగో .......
బ్లాగ్మిత్రులారా .... ఆ పచ్చని చెట్ల, పక్షుల కిలకిల రావాల, తరగని ప్రకృతి దృశ్యాల మధ్య .... స్వాగత రాగాలవిగో.
ప్రకృతి సౌందర్యాన్ని పరిచయం చేసారు.
అందం, ఆనందమే అనుభూతి. అభినందనలు శ్రీదేవి గారు!
ప్రకృతికి ఎంత దూరమై పోయాము . ఆ ప్రకృతిని చూడగానే నా మనసు పరవశంతో
Deleteపులకించిపోయి , ఆ పొదరింటి లోకి వెళ్ళిపోయి ఈ కవిత రాసేసింది . మీలాంటి
వాళ్ళు చూసి ,అభినందిస్తుంటే నా మనసు అలా లీనమై పోయి రాస్తుంది .
మీకు నా కృతజ్ఞతలు .
next trip akkadake naa manasuku vindu chesthe chaalu :-)
ReplyDeleteఅవునవును ,తర్వాత మన విహార యాత్ర అక్కడికే . కొన్ని విందులు మాత్రమే స్వీకరిస్తే ఎలా కుదురుతుంది . అక్కడ చేపలు పెంచేదే మీకోసం .
ReplyDelete