నీదేలే , నీదేలే ,
నాదన్నది నీదేనులే ,
నీదేనులే ,
మనసు నీది ,
మమత నీది ,
వలపు నీది ,
తలపు నీది ,
భావం నీది ,
మాట నీది ,
పాట నీది ,
బ్రతుకు నీది ,
బంధం నీది ,
నా జీవితాన వెలుగు నీది ,
నాదన్నది నీదేనులే ,
నీదేలే , నీదేలే ,
నాదన్నది నీదేనులే .
********
అందమైన ఆ భావాల వెంట పరిగెడుతూ,
ReplyDeleteఎన్నో కవితా మాలలు అల్లుకోవచ్చు,
మీ భావాలకూ, మీ మనస్సుకూ అద్దం పడుతుంది చి్త్రమూ, కవితా
మీ స్పందన తోరణాలు నాకూ నచ్చాయి మీరజ్.
Delete"నీదేలే, నీదేలే, నాదన్నది నీదేనులే,
ReplyDeleteఈ మనసు, మమత, వలపు, తలపు నీదే,
నా భావం, మాట, పాట .... ఈ బ్రతుకు, బంధం నీదే,
ఈ జీవితాన వెలుగు నీదే
నీదేలే, నీదేలే, నాదన్నది ప్రతిదీ నీదేనులే,"
మది ఎదల భావ స్పందనల ఆహ్లాదపు ఆలోచనలు ఒద్దికగా చాలా బాగున్నాయి.
అభినందనలు శ్రీదేవీ!
నీవు ,నేను వేరు కాదు అనే భావంలో నుండీ వచ్చిన భావ పరంపరలు .చంద్రగారు మీ అభినందనలకు సంతోషంగా ఉంది.
Delete