Tricks and Tips

Sunday, December 15, 2013

అవినాభావ బంధం మనది .........


అణువు , అణువు 
అందానిచ్చే 
ప్రకృతి నీవు . 

క్షణం , క్షణం 
ఆనందించే 
జీవులం మేము

అందం నీది ,
ఆనందం మాది ,
అవినాభావ బంధం మనది . 

******

4 comments:

  1. ఆ బంధమే అన్యోన్యంగా ఉండాలి, మంచి కవిత.

    ReplyDelete
    Replies
    1. నా ఆశ అదే మీరజ్ . మీ అభినందనలకు ధన్యవాదములు .

      Delete
  2. అందానిచ్చే ప్రకృతి తో, అనుక్షణం ఆనందించే జీవుల అవినాభావ బంధం అది.
    క్లుప్తంగా, బాగుంది కవిత.
    అభినందనలు శ్రీదేవి.

    ReplyDelete
    Replies
    1. ప్రకృతి - జీవులు ఒక నాణానికి బొమ్మ - బొరుసు లాంటివారు ,అందుకే వాటిది అవినాభావ బంధం . మీ అభినందనలకు ధన్యవాదములు చంద్రగారు .

      Delete