ఈ 2014 లో అందరూ సుఖసంతోషాలతో , ఆయురారోగ్యాలతో , అష్టైస్వర్యాలతో ,మానసిక ప్రశాంతతలతో , సకల సౌభాగ్యాలతో కళకళలాడుతూ ఆనందమయ జీవితంతో విలసిల్లాలని కోరుకుంటూ .... ప్రతి ఒక్కరూ తమకు అందుబాటులో ఉన్నంతవరకూ ....అవసరంలో ఉన్నవారికి తమవంతు కర్తవ్యంగా సాధ్యమైనంత చేయూతనివ్వడానికి ప్రయత్నించాలని ఆశిస్తూ " నూతన సంవత్సర శుభాకాంక్షలు . "
***********
ధన్యవాదాలు! సుఖసంతోషాలు, ఆయురారోగ్యాలు, అష్టైస్వర్యాలు, మానసిక ప్రశాంతత, సకల సౌభాగ్యాలు .... ఆనందమయ జీవితం ను ఆకాంక్షిస్తూ నూతన ఆంగ్లసంవత్సర శుభాకాంక్షలు శ్రీదేవీ.
ReplyDeleteచంద్రగారు సంతోషం . ఇదే విధంగా మంచి కవితలు మీరు రాస్తూ మమ్ము ప్రోత్సాహిస్తూ ఉండాలని ఆకాంక్షిస్తున్నాను .
ReplyDelete