Tricks and Tips

Thursday, December 5, 2013

గలగల గజ్జెలు కట్టా బావా .......


  లగల గజ్జెలు కట్టా బావా ,
         గాజులు గలగల తొడిగా బావా , 
గిరజాల జుట్టును దువ్వి ,
గీతలాగా పాపిడి తీసా ,   
            గుప్పెడు జాజులు తురిమా బావా ,
        గూడును విడచి వచ్చెద బావా ,
              గృహమును విడుచుట తప్పు పిల్లా ,
 గెంతుతూ వస్తే ఎలా పిల్లా ,
    గేలిసేయరా నలుగురు పిల్లా ,
 గైకొనెదా  నీ చేతిని పిల్లా ,  
      గొడవలు వద్దే మరదలు పిల్లా ,
     గోళ్ళు కొరకకె మరదలు పిల్లా ,
  గౌరవంగా మనువాడేస్తా ,     
  గంపెడు మల్లెలు నీపై పోస్తా . 
 
********

2 comments: