Tricks and Tips

Saturday, May 17, 2014

రాజకీయ దూ(దు)రాలోచన.........!!!!

అన్నదొక పార్టీ ,
తమ్మునిదొక పార్టీ ,

అక్కదొక పార్టీ ,
బావదొక పార్టీ ,

తండ్రిదొక పార్టీ ,
తల్లిదొక పార్టీ ,

పెదతండ్రిదొక పార్టీ ,
మేనమామదొక పార్టీ ,

ఏదేమైనా అధికారం మన చేతిలో ఉండాలంటే 
రాజకీయ దూ(దు)రాలోచన తప్పదు........మరి .
 

**********

2 comments:

  1. అవును రాజకీయం సార్వత్రికం గా కుటుంభాలలో డిసెంట్రలైజ్ అయ్యి .... అదొ గొప్ప దూరాలోచనే
    అభినందనలు శ్రీదేవీ! సమయస్పూర్తి పోస్టింగ్!

    ReplyDelete
    Replies
    1. మీ ప్రోత్సాహకాభినందనలకు ధన్యవాదములు చంద్రగారు.

      Delete