Tricks and Tips

Sunday, May 11, 2014

మాతృత్వం...............

(చిత్రకారునికి నా ధన్యవాదములు )

మాధుర్యం కాదా మాతృత్వం ,
మాతృత్వం  కాదా అమృతత్వం ,
అమృతత్వం కాదా అమ్మతనం ,
అమ్మతనం కాదా అమరత్వం ,
అమరత్వం కాదా దైవత్వం ,
దైవత్వం కాదా ఆడతనం ,

ఆడతనంతోనే కదా జన్మసార్ధకం . 

*****

3 comments:

  1. మాతృత్వం అమృతత్వం మాధుర్యం అమ్మతనం దైవత్వం
    ఆడతనం తోనే కదా జన్మసార్ధకం
    అభినందనలు శ్రీదేవీ!

    ReplyDelete
    Replies
    1. చంద్రగారు మీ అభినందనలకు ధన్యవాదములు.

      Delete
  2. Amma gurinchi chaalaa baagundi:):)

    ReplyDelete