Tricks and Tips

Monday, May 5, 2014

అమ్మ హృదయం .......

గుండెల లోతును కొలిచి ,
గుండెల తడిని తుడిచి ,
గుండెలో భావం తడిమిన నీవు ,
నేడు నీరెండి , బీడై మిగిలావా .... అమ్మా !
 
********

6 comments:

  1. కాదు అమ్మకు ఆ స్థితి రాకూడదు.
    ఆశిద్దాం ఆమెకు మంచిరోజులే ఉండాలని.

    ReplyDelete
    Replies
    1. మీరజ్ మీ అభిప్రాయంతో ఏకీభవిస్తాను.

      Delete
  2. అమ్మకు ఆ స్థితి రాకూడదు అని ఆశించటమే ఈనాడు మిగిలింది .
    అందరి ఆడవాళ్ళకు మున్ముందైనా మంచిరోజులు రావాలని ఆశిద్దాం.

    ReplyDelete
    Replies
    1. శర్మగారు ఆడవాళ్ళను గూర్చి మీరు స్పందించిన విధానానికి మనఃపూర్వక ధన్యవాదములు.

      Delete
  3. Heart touching words Sridevi garu.
    Very nice.

    * Sripada

    ReplyDelete
    Replies
    1. మీ అభినందనకు ధన్యవాదములు శ్రీపాదగారు.

      Delete