Tricks and Tips

Thursday, May 1, 2014

ప్రకృతి రమణికి అర్పితమా............

కమలకాంతలకు స్వాగతమా ,
ఆ చల్లని వేకువఝాములు.......

అరవిరిసిన మల్లెల కైవశమా ,
ఆ చల్లని సాయంసంధ్యలు.....

కలువభామలకు అంకితమా ,
ఆ చల్లని వెన్నెల రాతిరులు......

ఆ ప్రకృతి రమణికి అర్పితమా ,
అణువణువున విరిసే అందాలు .

******

8 comments:

  1. స్త్రీ ప్రకృతీ్.. వేరు,వేరు కాదు,
    మీ కవితలో చక్కటి భావాలు అమరినాయి.

    ReplyDelete
    Replies
    1. ధన్యవాదములు మీరజ్ మీ ప్రోత్సాహానికి.

      Delete
  2. అనాదిగా ప్రకృతిని స్త్రీ గానే పరిగణించబడ్తుంది . మీరు వ్రాసి అడిగినవన్నీ నిజాలే .

    ReplyDelete
    Replies
    1. శర్మగారు మీ ఏకీభవనకు సంతోషం.

      Delete
  3. అందమే స్త్రీ అందమే ప్రకృతి
    ఆ అందం ఆకర్షణ ఉత్ప్రేరకాలుగా సాగే చైతన్యమే జీవితం ..... బాగుంది కవిత
    అభినందనలు శ్రీదేవీ!

    ReplyDelete
    Replies
    1. చంద్రగారు మీ అభినందనకు చాలా సంతోషం.

      Delete
  4. " అరవిరిసిన మల్లెల కైవశమా ,
    ఆ చల్లని సాయంసంధ్యలు....."

    Beautiful kavitha indeed.
    Liked it.

    *Sripada

    ReplyDelete
    Replies
    1. మీ ప్రోత్సాహక అభినందనలకు ధన్యవాదములు శ్రీపాదగారు.

      Delete